టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అందరూ అర్హులే Teaching Faculty Recruitment Apply Before 15.01.2024 here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు: పీజీ పీహెచ్డీ అర్హతతో టీచింగ్ ఫ్యాకల్టీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు కలకత్తాలోని సత్యంద్ర నాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వివిధ విభాగాల్లోని టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఆఫ్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత సబ్జెక్టులో అర్హత టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ (12,13) ప్రకారం రూ.78,800 - 1,23,100 వరకు ప్రతినెల అన్ని అలవెన్సెస్ తో కలిపి చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు, ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్, దరఖాస్తు చిరునామా.. మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ. టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ సత్యంద్ర నాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ పోస్టు పేరు టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ స్థితి శాశ్వత ఉద్యోగాలు వయస్సు 40 - 45 సంవత్సరాలకు మించకూడదు అర్హత పిహెచ్డి ఎంపిక షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ తో వేతనం/ పే-స్కేల్ రూ.