టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అందరూ అర్హులే Teaching Faculty Recruitment Apply Before 15.01.2024 here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు:
పీజీ పీహెచ్డీ అర్హతతో టీచింగ్ ఫ్యాకల్టీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు కలకత్తాలోని సత్యంద్ర నాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వివిధ విభాగాల్లోని టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఆఫ్లైన్ & ఆఫ్లైన్ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత సబ్జెక్టులో అర్హత టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ (12,13) ప్రకారం రూ.78,800 - 1,23,100 వరకు ప్రతినెల అన్ని అలవెన్సెస్ తో కలిపి చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు, ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్, దరఖాస్తు చిరునామా.. మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ.
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | సత్యంద్ర నాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ |
పోస్టు పేరు | టీచింగ్ ఫ్యాకల్టీ |
ఉద్యోగ స్థితి | శాశ్వత ఉద్యోగాలు |
వయస్సు | 40 - 45 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | పిహెచ్డి |
ఎంపిక | షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ తో |
వేతనం/ పే-స్కేల్ | రూ.778,800/- నుండి రూ.1,23,100/- |
పోస్టింగ్ ప్రదేశం | కలకత్తా |
చివరి తేదీ | 15.01.2024 |
అధికారిక వెబ్సైట్ | https://www.bose.res.in/ |
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా అతడు/ ఆమె పీహెచ్డీతో సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- అసోసియేట్ ప్రొఫెసర్లకు 01.01.2024 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 01.01.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- అకడమిక్ విద్యార్హత/ రీసెర్చ్/ టీచింగ్ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1,23,100/-.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.78,800/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ & ఆఫ్లైన్ అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనబడ్డ ఈమెయిల్ అడ్రస్ కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Register Satyendra Nath Bose National Centre for Basic Sciences, Block-JD, Sector-III, Salt Lake, Kolkata - 700106.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.bose.res.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులు పంపించడానికి ఈమెయిల్ అడ్రస్ :: facultyapplications_2023@bose.res.in
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment