ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు...
భారత ప్రభుత్వ, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన NBCC వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 59 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No. - 01/2026 ను జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 06.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 05.04.2026 @ 17:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 59
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ :09
- డిప్యూటీ మేనేజర్ :03
- గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ :02
- సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) :10
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) :35
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 54 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష (CBT)/ స్కిల్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపికలను చేయబడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు పోస్టులను బట్టి రూ.27,270/- నుండి రూ.2,40,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://nbccindia.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.03.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :05.04.2026 @ 17:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment