తెలంగాణ ఆరోగ్యశాఖ 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. MHSRB Telangana Recruitment 2024, Apply here..
తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త! వివిధ అర్హతతో సొంత జిల్లా, మండల ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కొలువుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1,284 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను సెప్టెంబర్ 21 నుండి స్వీకరించడం మొదలు పెట్టింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల :: 1,284 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మ