Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

భారత మంత్రిత్వ శాఖకు చెందిన హెవీ వెహికిల్ ఫ్యాక్టరీ (HVF) చెన్నై, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. జూనియర్ టెక్నీషియన్ల నియమానికి 19-07-2025 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ సైట్ ను సందర్శించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 1850 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పదవ తరగతి (ఎన్ఎసి, ఎన్టిసి, ఎస్టిసి) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పైన పేర్కొన్న విభాగాల్లో పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చేసుకునే చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎంపిక...