ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు: డిగ్రీ డిప్లొమాలకు సూపర్ ఛాన్స్, ఇలా అప్లై చేయండి.
డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఉత్తరప్రదేశ్ లోని ప్రాజెక్టు మరియు డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజనీర్, డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం 07.07.2026 నుండి 27.07.2026 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల పేర్లు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 27.07.2026
అధికారిక వెబ్సైట్ :https://www.pdilin.com/careers.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 153
పోస్టుల పేర్లు :
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ : 130
- డిప్లొమా ఇంజినీర్ : 23
విభాగాలు :
- సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ (మెటీరియల్ హ్యాండ్లింగ్, పైపింగ్ , ప్రెజర్ వెస్సెల్), ప్రాసెస్ (డిజైన్), కంప్యూటర్, ఫైర్ ఇండస్ట్రీ, సేఫ్టీ, హ్యూమన్ రిసోర్సెస్, మేనేజ్మెంట్, ఎస్ ఎస్ పి, క్యూపి ఆడిట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా, బి ఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), పీజీ డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 - 11 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- 30.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 32 - 43 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.31,000/- నుండి రూ.71,000/- వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.800/-
- ఎస్సీ/ ఎస్టీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 27.07.2026
అధికారిక వెబ్సైట్ :https://www.pdilin.com/careers.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment