Para Medical JOBs: 560 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..
రైల్వే శాఖ పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.05/2026 జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రైల్వే జోన్లలో పారామెడికల్ సిబ్బంది ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలను మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి, నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 560. పోస్ట్ పేరు : పారా మెడికల్ సిబ్బంది. కేటగిరీల వారీగా అర్హత, వయోపరిమితి , ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు త్వరలో పూర్తిస్థాయి వివరాలను అధికారిక వెబ్సైట్,pdf లింక్ ఇక్కడ చూడండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను తరచుగా చూడండి. వివరాలు లభ...































