Police Modern School Wanted staff Notification పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సూపర్ ప్రకటన: పోలీస్ మోడ్రన్ సీనియర్ సెకండరీ స్కూల్, ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి విద్యా సంవత్సరం 2026-27 కు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 20. విద్యార్హత: పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీ.ఈడీ, ఎం.ఈడి అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET)/ UP TET అర్హత కలిగి ఉండాలి.. మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కల...














































