Police Modern School Wanted staff Notification పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
పోలీస్ మోడ్రన్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సూపర్ ప్రకటన:
పోలీస్ మోడ్రన్ సీనియర్ సెకండరీ స్కూల్, ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి విద్యా సంవత్సరం 2026-27 కు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ ప్రకటన విడుదల చేసింది.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 20.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీ.ఈడీ, ఎం.ఈడి అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (CTET)/ UP TET అర్హత కలిగి ఉండాలి..
- మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో-పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 50 సంవత్సరాలకు మించకుడదు.
గౌరవ వేతనం:
- కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులకు ₹.27,500/- నుండి ₹.62,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వివరాలతో పూర్తిచేసి పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.100/-.
- స్కూల్ పేరుమీద డిడి రూపంలో సమర్పించాలి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
రాత పరీక్ష తేదీ :: 06.05.2026.
★ తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్ లో సూచించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.pms4bnpac.com/
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Commandant, 4th BN P.A.C. Dhoomanganj, Prayagraj.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 30.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment