కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
ఫ్యాకల్టీ ఉద్యోగాలు : రెగ్యులర్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. UGC, SPPU మరియు BCI నిబంధనల ప్రకారం అర్హతలు కలిగిన వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. పోస్టుల వివరాలు, అర్హతలు, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BBA LLB & BA LLB/ MBA-HR/ Markating అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో అనుభవం సర్టిఫికెట్ చూస్తారు. అనుభవం కలిగిన వారు దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ కూడా జత చేసి పంపండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 ...














































