సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | AECS Hyderabad Teacher Recruitment 2023 | Check Eligibility, Salary, Application Process here..

ఉపాధ్యాయ వృత్తి ప్రియులకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్ శుభవార్త! భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద/కాంట్రాక్ట్/ పీరియడ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ(Pre-Primary Teachers, Primary Teachers, Trained Graduate Teachers) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 31-07-2023 ఉదయం 10:00 గంటల నుండి 07-08-2023 సాయంత్రం 03:00 గంటల వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం. పోస్టుల వివరాలు : TGT - ఇంగ్లీష్, TGT - సోషల్ సైన్స్సైన్స్, TGT - హిందీ/ సాంస్క్రిట్, TGT - మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్, TGT - బయో/ కెమిస్ట్రీ, TGT - స్పెషల్ ఎడ్యుకేటర్, PRTs - All Subjects, PRT - తెలుగ, ప్రైమరీ టీచర్.. మొదలగునవి. TGT పోస్టులకు విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి.. ...