పార్ట్-టైం టీచర్ ఉద్యోగాల భర్తీ | Atomic Energy Central School Hyderabad Wanted Teaching Staff for 2023-24 | Apply here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
2023 - 24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నోటిఫికేషన్ ఈనెల 16న జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 22, 30 వరకు నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023-24:
- పోస్ట్ పేరు :: టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది).
- నిర్వహిస్తున్న సంస్థ :: అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్, తెలంగాణ.
పోస్టులు:
- TGT విభాగంలో.. ఇంగ్లీష్, హిందీ/ సంస్కృతం, బయో సైన్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, పిఈటి, ఆర్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి.
- PRT -ప్రైమరీ టీచర్, తెలుగు మొదలగునవి.
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/ B.P.Ed/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి, నాటికి 40 - 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- PRT/ Prep లకు నెలకు రూ.21,250/-,
- రోజుకు 5 పీరియడ్లు ఉంటాయి. ప్రతి పీరియడ్ రూ.170/- చెల్లిస్తారు.
- TGTs లకు నెలకు రూ.26,250/-.
- రోజుకు 5 పీరియడ్లు ఉంటాయి ప్రతి పీరియడ్ కు రూ.210 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/అధికారిక టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Source :: అధికారిక వెబ్సైట్
రిజిస్ట్రేషన్ - తేదీ,సమయం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీల తో.. అధికారిక వెబ్ సైట్ లో సూచించిన బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని..
- TGT, PRT/ Prep పోస్టులకు - ఉదయం 10:00 నుండి సాయంత్రం 03:00 లోపు సమర్పించగలరు.
దరఖాస్తు చిరునామా:
Security Office, entrance of DAE Colony, D-sector Gate, Kamalanagar, ECIL Post Hyderabad-500062.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment