ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు | EMRS 4,026 TGT, PGT, PRT Vacancies Recruitment 2023 | Apply Online here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ (TSES), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్,(EMRS) పాఠశాలలో VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 18-08-2023 నుండి 19.10.2023 వరకు పొడిగించారు . సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 4062 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: EMRS ప్రిన్సిపల్ - 303, EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) - 2266, EMRS అకౌంటెంట్ - 361, EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA) - 759, EMRS ల్యాబ్ అటెండెంట్ - 373.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లే