✨Flash Updates✨  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 NRL DMHO NHM లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉TG జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ ఏకలవ్య మోడల్ పాఠశాల లో టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు | EMRS Teaching Non-teaching Vacancies Recruitment 2023 | Apply Online here..

    తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ (TSES), కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాంపల్లి హైదరాబాద్-500001. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్, (EMRS) పాఠశాలలో విద్యా సంవత్సరం 2023-24 గానూ VI - XII తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 21.06.2023 నుండి సమర్పించవచ్చు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..





    సబ్జెక్టులు:

    KGBV ల్లో 1241 (SO, PGCRT, CRT, PET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చేయండి ఇలా.. | KGBV 1241 Vacancies Recruitment 2023 | Apply Online here..

    పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో సబ్జెక్టులు;

    1. ఇంగ్లీష్, 
    2. హిందీ, 
    3. గణితం, 
    4. ఫిజిక్స్, 
    5. కెమిస్ట్రీ, 
    6. బయాలజీ, 
    7. హిస్టరీ, 
    8. జియోగ్రఫీ, 
    9. ఆఫ్ కామర్స్, 
    10. ఎకనామిక్స్, 
    11. తెలుగు, 
    12. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. మొదలగునవి.


    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఈ విభాగంలో సబ్జెక్టులు;

    1. ఇంగ్లీష్, 
    2. హిందీ, 
    3. తెలుగు, 
    4. గణితం, 
    5. సైన్స్, 
    6. సోషల్, 
    7. స్టడీస్, 
    8. లైబ్రేరియన్.. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్/ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్/ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత కలిగి ఉండాలి.

    1. పోస్టుల వారీగా విద్య అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
    2. నోటిఫికేషన్ లింక్ చివర్లో పిన్ చేయబడింది.


    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం:

    • అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలో కనపరిచిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా & డెమో ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.

    1. సంబంధిత విద్యార్హత కు - 40 మార్కులు,
    2. బీఈడీ అర్హతకు - 10 మార్పులు,
    3. తదుపరి అత్యున్నత విద్యార్హత (Ph.D/ M.Phil/ M.Ed) కు - 10 మార్కుల,
    4. అనుభవానికి - 15 మార్కులు,
    5. డెమో కు - 25 మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజీ ఆధారంగా ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా ఎంపికలు చేపడతారు.


    గౌరవ వేతనం: 

    • ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న విధంగా పోస్టు లను బట్టి గౌరవ వేతనం ప్రతినెలా చెల్లిస్తారు.

    1. PGTs లకు - రూ.35,750/-.
    2. TGTs లకు - రూ.34,125/-.
    3. లైబ్రేరియన్ లకు - రూ.30,000/-.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100/-.

    • ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

    తెలంగాణలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాలల వివరాలు:

    1. అదిలాబాద్ - EMRS నార్నూర్
    2. అదిలాబాద్ - EMRS ఉట్నూర్
    3. అదిలాబాద్ - EMRS ఇంద్రవెల్లి
    4. కామారెడ్డి - EMRS గాంధారి
    5. కొమరం భీమ్ ఆసిఫాబాద్ - EMRS సిర్పూర్
    6. కొత్తగూడెం భద్రాద్రి - EMRS టేకులపల్లి
    7. కొత్తగూడెం భద్రాద్రి - EMRS పాల్వంచ 
    8. కొత్తగూడెం భద్రాద్రి - EMRS ములకలపల్లి
    9. కొత్తగూడెం భద్రాద్రి - EMRS గండు గుల్లపల్లి
    10. కొత్తగూడెం భద్రాద్రి - EMRS గుండాల
    11. కొత్తగూడెం భద్రాద్రి - EMRS చర్ల
    12. కొత్తగూడెం భద్రాద్రి - EMRS దుమ్ముగూడెం
    13. ఖమ్మం - EMRS సింగరేణి
    14. నాగర్ కర్నూల్ - ENRS కల్వకుర్తి
    15. మహబూబ్నగర్ - EMRS బాలానగర్
    16. మహబూబాబాద్ - EMRS బయ్యారం
    17. మహబూబాబాద్ - EMRS కురవి
    18. మహబూబాబాద్ - EMRS సిరోల్ 
    19. మహబూబాబాద్ - EMRS కొత్తగూడ
    20. మహబూబాబాద్ - EMRS గూడూర్
    21. రాజన్న సిరిసిల్ల - EMRS ఎల్లారెడ్డిపేట
    22. రాజన్న సిరిసిల్ల - EMRS మర్రిమడ్ల 
    23. నిజామాబాద్ - EMRS ఇందల్ వాయి 


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. తదుపరి అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
    3. పక్కనే కనిపిస్తున్న, దరఖాస్తు ఫీజు సమర్పించడానికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేసి ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
    4. తదుపరి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
    5. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


    అధికారిక వెబ్సైట్ :: http://emrs-23adm.iyuga.co.in/ & https://emrs.tribal.gov.in/


    అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.06.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023 వరకు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    ICAR Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.