KGBV ల్లో 1241 (SO, PGCRT, CRT, PET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చేయండి ఇలా.. | KGBV 1241 Vacancies Recruitment 2023 | Apply Online here..
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1241.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- స్పెషల్ ఆఫీసర్ - 42,
- PGCRT లు - 849,
- CRT లు - 273,
- PET లు 72.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్/ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్/ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత కలిగి ఉండాలి.
- పోస్టుల వారీగా విద్య అర్హత ప్రమాణాలను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ లింక్ చివర్లో పిన్ చేయబడింది.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చూడండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు రూపంలో పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం మరియు ప్రశ్నల సరళి:
- మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు.
- పరీక్షా సమయం 120 నిమిషాలు.
- సంభందిత సబ్జెక్టు, జనరల్ అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- TET లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.600/-.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక హోమ్ పేజీలోని ఆన్లైన్ దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
- సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, వివరాలు నమోదు చేస్తూ.. ఫోటో, సిగ్నేచర్, ఇతర కాపీలను అప్లోడ్ చేసి, దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరచండి.
అధికారిక వెబ్సైట్ :: https://schooledu.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
యూజర్ మాన్యువల్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.06.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.07.2023 వరకు.
హాల్ టికెట్ విడుదల తేదీ :: పరీక్షకు వారం రోజుల ముందుగా..
ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించు తేదీ :: జూలై 2023 లో..
ఫలితాలు ప్రకటించిన తేదీ :: త్వరలో అప్డేట్ వస్తుంది.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment