GHMC Notification 2026: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు విడుదల. Apply Online here.
GHMC లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ సర్వేలను యూనిట్ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ యూనిట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 10.07.2026 నుండి 25.07.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04 వివరాల వారీగా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, బిఈ/బీటెక్/ఐటీ/ఎంటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/కంప్యూటర్ సైన్స్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 02 - 06 సంవత్సరాలు అన...




















