Army Ordnance Crops 419 Group-'C' Vacancies recruitment 2022 | Check Eligibility and Sellection Process here..
Army Jobs 2022 | డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఆర్మిలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ,ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్స్(AOC) సెంటర్ దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. AOC సెంటర్ దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో 419మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.ఆసక్తి, అర్హత కలిగిన యువత అక్టోబర్ 23 2022 నుండి నవంబర్ 12 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 419పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. పోస్ట్ పేరు :: మెటీరియల్ అసిస్టెంట్ అర్హతలు: డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. తప్పక చదవండి :: SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్