AOC Secunderabad | 3068 - ట్రేడ్స్ మ్యాన్ మెట్ | ఫైర్ మ్యాన్ | జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. వివరాలివే..
Govt Jobs 2022 | భారత ప్రభుత్వ రంగ సంస్థలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు.!
నిరుద్యోగులకు శుభవార్త..!
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా సికింద్రాబాద్ లోని సెంట్రల్ రిక్రూప్మెంట్ సెల్ - ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్స్ సెంటర్.. ఏవోసీ రెజియన్లలో 3068 ట్రేడ్స్ మ్యాన్ మెట్, ఫైర్ మ్యాన్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్(జేఏవో) పోస్టులకు అర్హత వున్న అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి, కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అభ్యర్థులు వదులుకోకండి. తప్పక దరఖాస్తులు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరలైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య: 3068పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు:
ట్రేడ్స్ మ్యాన్ మెట్: 2313పోస్టులు
ఫైర్ మ్యాన్: 656పోస్టులు
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్(జేఏవో): 99పోస్టులు
విద్యా అర్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో పదో తరగతి, పన్నెండో తరగతి మరియు ఐటీఐ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై వుండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
ప్రతిభ పరీక్షలు/ శారీర దృఢ పరీక్షలు/ ప్రాక్టికల్, రాత పరీక్ష/ మెడికల్ ఫీట్నెస్ టెస్ట్/ ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభం:
త్వరలో ప్రారంభించబడుతాయి.







దరఖాస్తు చివరి తేది:
త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలను ఇవ్వడం జరుగుతుంది.
అదికారిక వెబ్ సైట్ : https://www.aocrecruitment.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment