FCI 5043 Vacancies Recruitment 2022 | ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5043 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వివిధ జోన్లలో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5043 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన వెబ్ సైట్ https://www.elearningbadi.in ని సబ్స్క్రైబ్ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య:5043,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ నార్త్ జోన్ విభాగంలో - 2388,
◆ సౌత్జోన్ విభాగంలో - 989,
◆ ఈస్ట్ జోన్ విభాగంలో - 768,
◆ వెస్ట్ జోన్ విభాగంలో - 714,
◆ నార్త్ ఈస్ట్ జోన్ విభాగంలో - 185.. ఇలా మొత్తం 5,043 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, బ్యాచ్ బ్యాచ్ అర్హతలు అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి ఆగస్టు 01, 2022 నాటికి 25 నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ ఫేజ్-1, ఫేజ్-2 రాతపరీక్ష, టైపింగ్ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
10th Pass Jobs | ITI తో 146 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. పూర్తి వివరాలు..
గౌరవ వేతనం :: పోస్టులను అనుసరించి ఎంపికైన వారిక రూ.28,200 నుండి రూ.10,3400 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
ఆన్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ.500/-.
రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://fci.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment