10th Pass Jobs | ITI తో 146 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. పూర్తి వివరాలు..
Govt Job Alert 2022 | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ITI తో 146 ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త.!
ఝార్ఖండ్ రాష్ట్రం లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్ నందు 146 అటెండెంట్ ౼ కమ్ ౼టెక్నిషియన్ ట్రైని ఉద్యోగాల నియామకాల భర్తీకి ప్రకటనను విడుదల చేసారు. భారత దేశం లోని ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులైన అర్హుత వున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2022 లోగా సంబందిత ధృవ పత్రాలను తీసుకుని వెళ్లి ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 146పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
అటెండెంట్ ౼ కమ్ ౼టెక్నిషియన్ ట్రైని: 146పోస్టులు
విద్యా అర్హతలు:
మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేసిన సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేసిడ్ టెస్ట్(CBT),
స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు.







దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 15, 2022 నాటికి ముగుస్తుంది.
Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లింపులు ఉంటుంది
అదికా రిక వెబ్ సైట్: https://www.sailcareers.com/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment