AP Guest Faculty Recruitment 2022 | ఈ నెల 6 నుండి 50 వేల జీతం తో గెస్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలివే..
ఉద్యోగ ప్రకటన 2022 | ఆంద్ర ప్రదేశ్ (NSU) నుంచి గెస్ట్ ఉపాద్యాయుల భర్తీ కి ప్రకటన | వివరాలకు పేజీను పూర్తిగా చదవండి.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో గల నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీ (NSU) 2022-23 విద్యా సంవత్సరానికి గాను 39 గెస్ట్ ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. సాహిత్యం, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఇండియన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మీమాంస, ఆగమ, యోగ, జోతిష్య, కంప్యూటర్ సైన్స్, ఇన్విరాన్మెంటల్ సైన్స్ భోదించడానికి ఉపాద్యాయులు కావలెను. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ 06/09/2022 నుంచి 08/09/2022 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 39పోస్టులు
బోధన విభాగాలు:
సాహిత్యం, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఇండియన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మీమాంస, ఆగమ, యోగ, జోతిష్య, కంప్యూటర్ సైన్స్, ఇన్విరాన్మెంటల్ సైన్స్.. మొదలగునవి.
విద్యా అర్హతలు:
స్పెషలైజేషన్ ను అనుసరించి కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ఎంఫీల్/పీ హెచ్ డీ ఉతిర్ణులై ఉండాలి, యూజీసీ నెట్/స్లెట్ సెట్ అర్హులై ఉండాలి.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ యొక్క విద్యా సంస్థల సర్టిఫికెట్ ను తీసుకొని సరాసరి ఇంటర్వ్యూలకు హాజరు కావలెను.
ఇంటర్వ్యూ తేదీలు:
06/09/2022 నా ప్రారంభించి 08/09/2022 నా ముగిస్తారు.







ఇంటర్వ్యూ వేదిక:
నేషనల్ సంస్కృత విశ్వ విద్యాలయం(NSU) తిరుపతి లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
10th Pass Job | 10తో 108 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 50,000రూపాయల వరకు చెల్లిస్తారు.
అదికారిక వెబ్సైట్ :: https://nsktu.ac.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment