Staff Nurse Recruitment 2022 | ఇంటర్ + నర్సింగ్ ట్రైనింగ్ తో ప్రభుత్వ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. వివరాలివే..
Govt Job Alert 2022 | స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. పూర్తి వివరాలు.
ఐటీబీపీ కేంద్రాలలో 18 ఎస్ ఐ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా నిరుద్యోగ మహిళా, పురుష అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఇండో౼టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ దేశ వ్యాప్తంగా ఐటీబీపీ కేంద్రాలలో సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, 10+2 జనరల్ నర్సింగ్, మిడ్ -వైఫరీ ఉత్తీర్ణులై ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఏఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
10th Pass Jobs | ITI తో 146 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలు. పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు ఉన్న పోస్టులు: 18పోస్టులు
పోస్టుల వివరాలు:
సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్,
గ్రూప్-బి (నాన్ - గెజిటెడ్, నాన్ - మినిస్టీరియల్)
విద్య అర్హత:
10+2 జనరల్ నర్సింగ్, మిడ్-వైఫరీ ఉత్తీర్ణులై ఉండాలి.
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
వయస్సు:
అభ్యర్థులకు 21 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
రిక్రూట్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఏఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.







దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ: 15.09.2022
జీతాలు:
ఎంపికైన అభ్యర్థులకు 35,400రూ" నుంచి 1,12,400రూ" ల వరకు లభిస్తుంది.
అదికారిక వెబ్ సైట్: https://itbpolice.nic.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment