10th, Inter-Pass Jobs 2022 | భారతీయ రైల్వే 10, 12 పాస్ తో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | వివరాలివే..
Job Alert 2022 | రైల్వేశాఖ నుండి భారీ ఉద్యోగ ప్రకటన. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ రాత పరీక్ష నిర్వహించకుండా ఉద్యోగాలు.! పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..
వెస్ట్రన్ రైల్వే 2022-2023 కోసం స్పోర్ట్స్ కోటా కింది విభాగంలో 21 గ్రేడ్ సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష/మహిళ క్రీడాకారుల నుంచి 21పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 5 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష వుండదు. స్పోర్ట్స్ ట్రయల్స్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి కలిగిన యువత జనవరి 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుకుంటుంది. ఎంపికైన అభర్దులకు లెవెల్ 2, 3, 4, 5 పే స్కేల్ ఆధారంగా జీతాలను చెల్లించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి.
ఖాళీగా ఉన్న పోస్టుల మొత్తం: 21పోస్టులు
స్పోర్ట్స్ కోట విభాగాల వారీగా పోస్టులు:
లెవెల్ 2,3 అభ్యర్థులకు
1. వెయిట్ లిఫ్టింగ్(పు): 02పోస్టులు
2. పవర్ లిఫ్టింగ్(పు): 01పోస్టు
3. పవర్ లిఫ్టింగ్(మ): 01పోస్టు
4. రెస్లింగ్ ఫ్రీ స్టైల్(పు): 01పోస్టు
5. షూటింగ్(పు/మ): 01పోస్టు
6. కబాడీ(పు): 01పోస్టు
7. కబాడీ(మ): 02పోస్టులు
8. హాకీ(పు): 01పోస్టు
9. జిమ్నాస్టిక్(పు): 02పోస్టులు
10. క్రికెట్(పు): 02పోస్టులు
11. క్రికెట్(మ): 01పోస్టు
12. బాల్ బ్యాడ్మింటన్(పు): 01పోస్టు ఇలా.. మొత్తంగా లెవెల్ 2,3 అభ్యర్థులకు 16పోస్టులను కేటాయించారు.
లెవెల్ 4,5 అభ్యర్థులకు
1. రెస్లింగ్ ఫ్రీ స్టైల్(పు): 01పోస్టు
2. షూటింగ్(పు/మ): 01పోస్టు
3. బాడీ(పు): 01పోస్టు
4. హాకీ(పు): 02పోస్టులు గా లెవెల్ 4,5 అభ్యర్థులకు ఇలా.. మొత్తం 05పోస్టులను కేటాయించారు.
విద్యా అర్హతలు:
లెవెల్ 2,3 అభ్యర్థులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10+2 లేదా సమాన విద్యా అర్హత ఉండాలి, నేషనల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.
లెవెల్ 4,5 అభ్యర్థులకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ను పొందివుండలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 01/01/2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, విద్యా సంస్థల మార్కుల ప్రతిభ తదితరాల ఆధారంగా ఎంపికను చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 500రూపాయలు,
SC, ST, Ex-serviceman, మహిళలు, మైనారిటీలకు, మరియు వెనుకబడిన తరగతుల వారికి 250రూపాయలు ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు 05/09/2022, 10:00 గంటల నుండి ప్రారంభించబడుతాయి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 04/10/2022, 23:59గంటలకు ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు
లెవెల్ 2 పే అభ్యర్థులకు: 19900-63200 రూ"
లెవెల్ 3 పే అభ్యర్థులకు: 21700-69100 రూ"
లెవెల్ 4 పే అభ్యర్థులకు: 25500-81100 రూ"
లెవెల్ 5 పే అభ్యర్థులకు: 29200-92300 రూ" వేతనంగా చెల్లించడం జరుగుతుంది.
అడికారిక వెబ్ సైట్: https://www.rrc-wr.com/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చ్చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment