WCD SC AP Govt JOBS: ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♀️ ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WCD&SC విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 20.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 26.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
🔰 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్/ఒకేషనల్ ఇంటర్మీడియట్ / MPHA (F) అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ వయస్సు ఎంప్లాయిమెంట్ సీనియారిటీ డిగ్రీ ఆఫ్ డిజెబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
వెయిటేజ్ వివరాలు 👇
💰 గౌరవ వేతనం :ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.20,000/- నుండి రూ.80,920/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సాంగ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.03.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 20.03.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment