గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త! వివిధ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ నుండి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విధాన పరిషత్, జిల్లా ఆరోగ్యశాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 240+ పోస్టులను అవుట్సోర్సింగ్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఎలాంటి రాత పరీక్ష లేదు అప్లై చేసిన వారి సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇస్తారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 240+ పోస్టుల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ - 144, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 14, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 - 48, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 - 12, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 - 6 జూనియర్ అసిస్టెంట్ - 16. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ ...




















