JNTUH MEGA JOB MELA 2023 | 10,000+ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు | Don't miss Register here..
నిరుద్యోగులకు శుభవార్త! జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, సేవా ఇంటర్నేషనల్, యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ & JNTUH సంయుక్తంగా మెగా జాబ్ ఫెయిర్ ను ఈనెల 16 న నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 100+ మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, నర్సింగ్, ఐటిఐ, డిప్లమా, బీఎస్సీ, బిఏ, బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంబీఏ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు 2016 నుండి 2023 మధ్య కాలంలో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు. 📌 ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వా