MIDHANI Recruitment 2021 || మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్ నుండి భారీ వేతనముతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి.
హైదరాబాద్లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, మినీ రత్న కంపెనీ అయినటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. వీటితో ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 12, విభాగాల వారీగా ఖాళీల వివరాలు. 1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 2, 2. మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 4, 3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) -1.. ప్రకటించారు. విద్యార్హత: పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగి, సంబంధిత పనిలో కనీసం 2-13 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు: పోస్టులను అనుసరించే అభ్యర్థుల వయస్సు నవంబర్ 10, 2021 నాటికి 30-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. జీతాల వివరాలు: 1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.9.0 - 31.60 లక్షల వరకు ప్రతి సంవత్సరం జీతంగా చెల్లిస్తారు. 2. మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట