కేంద్రీయ విద్యాలయం జాబ్, టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు KV Nellore Walk-In-Interview for teaching Non-Teaching Staff Check Details here..
 
 కేంద్రీయ విద్యాలయం జాబ్: టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు ఇక్కడ.           కేంద్రీయ విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్ లను జారీ చేసి నియామకాలు నిర్వహించనున్నాయి. ఆ వివరాలు ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ https://www.elearningbadi.in/   ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను.                కేంద్రీయ విద్యాలయ నెల్లూరు. ప్రైమరీ టీచర్, టిజిటి, పిజిటి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్,  యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్.. తదితర ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : పిజిటి :  ఇంగ్లీష్, హిందీ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
