కేంద్రీయ విద్యాలయం జాబ్, టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు KV Nellore Walk-In-Interview for teaching Non-Teaching Staff Check Details here..
కేంద్రీయ విద్యాలయం జాబ్: టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు, పూర్తి వివరాలు ఇక్కడ.
కేంద్రీయ విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్ లను జారీ చేసి నియామకాలు నిర్వహించనున్నాయి. ఆ వివరాలు ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ https://www.elearningbadi.in/ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను.
కేంద్రీయ విద్యాలయ నెల్లూరు. ప్రైమరీ టీచర్, టిజిటి, పిజిటి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్.. తదితర ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
పిజిటి : ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి.
టిజిటి : ఇంగ్లీష్, హిందీ & సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్.. మొదలగునవి.
పిఆర్ టి (ప్రైమరీ టీచర్ లు),
- నాన్ టీచింగ్ విభాగం లో..
- యోగా టీచర్,
- కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
- స్పోర్ట్స్ కోచ్,
- నర్స్,
- డాన్స్ కోచ్,
- స్పెషల్ ఎడ్యుకేషన్.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి, పిహెచ్డి, జిఎన్ఎం నర్సింగ్, డిఈడి, సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
గౌరవ వేతనం:
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు రూ.26,250/- నుండి రూ.21,250/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://spsnellore.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయ నెల్లూరు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 17,18 & 19.02.2025 ఉదయం 09:00 గంటల నుండి రిజిస్ట్రేషన్, అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment