సెంట్రల్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష లేదు. మెరిట్ ఆధారంగా ఎంపికలు. RRC CR Recruitment 2025 Apply 2418 Vacancy here

రైల్వే రిక్రూట్మెంట్ సెంట్రల్ రైల్వే ముంబై 2418 అప్రెంటిస్ ఖాళీల భర్తకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వెస్ట్రన్ రైల్వే ( WR) ముంబై వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను 12-08-2025 నుండి సమర్పించవచ్చు. చివరి తేదీ 11-09-2025 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో తప్పక చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 2,418. విభాగాలు :- పిట్టర్ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రి) మెకానికల్ కార్పెంటర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ టైలర్ మెకానిస్ట్ ప్రోగ్రామింగ్ మరియు సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ మెకానికల్ డీజిల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ (CP) షేక్ మెటల్ వర్క్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన...