✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.

    నిరుద్యోగులకు శుభవార్త!


    గ్రామీణ రేషన్ డీలర్ పోస్టులు విడుదల, దరఖాస్తు స్వీకరణ..


    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3800+ రేషన్ షాపులకు, రేషన్ డీలర్ పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. మండలాల రెవెన్యూ డివిజన్ల వారీగా నోటిఫికేషన్ లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. స్థానిక నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపికలు చేపడుతారు. ప్రకటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. రేషన్ డీలర్ నోటిఫికేషన్ వివరాల కోసం తరచూ https://www.elearningbadi.in/ వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి. పూర్తి వివరాలు ఇక్కడ అప్డేట్ చేయబడతాయి. 


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి.. 7th, 10th అర్హత కలిగి ఉండాలి. 

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..


    వయో పరిమితి :

    • దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు. 
    • అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 
    • వివరాల కోసం అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి.


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయా మండలాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పోస్టుల ఆధారంగా అభ్యర్థులకు రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా స్థానిక MRO కార్యాలయంలో సమర్పించుకోవాలి. 

    • దరఖాస్తు తో పాటు అభ్యర్థులు అవసరమైన ధూపత్రాలను (ఆధార్, విద్యార్హత, నివాస & స్థానికత ధ్రువీకరణ పత్రాలు మొదలైనవి).






    దరఖాస్తు చివరి తేదీ : 27.07.2026 సాయంత్రం 05:00 వరకు.


    నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం 🔴 వీడియొ చూడండి 👇.


    అభ్యర్థులకు ముఖ్య సూచనలు :

    • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీల భర్తీ చేసేందుకు వీలుగా ఆయా మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా స్థానిక అధికారులు నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయి. 
    • దరఖాస్తు స్వీకరణ పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో ఉంటుంది. 
    • ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పరిధిలోని తహసిల్దార్ (MRO), రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (RDO) కార్యాలయాలను సందర్శించి దరఖాస్తు ఫామ్ పొంది దరఖాస్తు చేసుకోవాలి.
    • దరఖాస్తుదారు పై ఎలాంటి కేసులు ఉండరాదు. 
    • ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన డీలర్లకు విక్రయాల ఆధారంగా కమిషన్ రూపంలో స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. 


    సూచన :: నోటిఫికేషన్ కోసం మండల రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ను సందర్శించండి.


    సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog