RRB Technician Notification 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి అనుమతి. భారతీయ రైల్వే నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది! Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,565 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. CEN 2026. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేయడానికి ఖాళీలను ప్రకటిస్తూ Annexure-A తేదీ: 03.03.2026 న విడుదల చేసింది. మొత్తం 39 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, వివరాలను ఇక్కడ తనిఖీ చేసి ముందస్తుగా ఇప్పటినుండే ఉద్యోగ సాధనలో సన్నద్ధం అవ్వండి. ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి. పదో తరగతి, ఐటిఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు చేసుకోవచ్చు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

