Job Alert 2022 | డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం జనగణన శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Teaching Staff Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 74. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: ◆ శ్రీకాకుళం - 2, ◆ విజయనగరం - 1, ◆ పార్వతీపురం మన్యం - 2, ◆ అల్లూరి సీతారామరాజు - 4, ◆ విశాఖపట్టణం - 2, ◆ అనకాపల్లి - 2, ◆ కాకినాడ - 2, ◆ కోనసీమ - 1, ◆ ఈస్ట్ గోదావరి - 2, ◆ వెస్ట్ గోదావరి - 1, ◆ ఏలూరు - 2, Hyderabad Job Alert 2022 | పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వ...