SBI SCO 217 Posts Online Exam 2033 Admit Card Out! | Download here.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 29' 2023న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2023 వరకు స్వీకరించింది. తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించడానికి, హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ లాగిన్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన ఇవ్వబడింది. అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/ SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా క్యాప్చర్ ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. సంబంధిత అడ్మిట్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప...