✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SBI Contact Center SCO Recruitment 2023 | SBI డిగ్రీ తో కాంటాక్ట్ సెంటర్ SCO ఉద్యోగాల భర్తీ | Apply Online here..

    SBI డిగ్రీ తో కాంటాక్ట్ సెంటర్ SCO ఉద్యోగాల భర్తీ

    SBI కాంటాక్ట్ సెంటర్ లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు - 2023.


    ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై లోనీ కాంటాక్ట్ సెంటర్ లో SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ నెంబర్: CRPD/ SCO/2022-23/30 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.01.2023 నుండి 09.02.2023 మధ్య సమర్పించవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ' స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబై లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 09 .


    విభాగాల వారీగా ఖాళీలు వివరాలు:

    ◆ వాయిస్ ప్రెసిడెంట్ (ట్రాన్స్ఫర్మేషన్) - 1,

    ◆ ప్రోగ్రాం మేనేజర్ - 4,

    ◆ మేనేజర్ క్వాలిటీ & ట్రైనింగ్ - 1,

    ◆ కమాండ్ సెంటర్ మేనేజర్ - 3.. మొదలగునవి.


    విద్యార్హత:

    ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 30.11.2022 నాటికి, B.C.A/ B.Sc/B.Tech ఈ విభాగంలో (కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగాల్లో డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి అర్హతలు కలిగి ఉండాలి

    ✓ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో పీజీ డిగ్రీ/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లమా/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

    ✓ అలాగే సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    ◆ 01.14.2022 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.,


    ఎంపిక విధానం:

    ◆ షార్ట్-లిస్టింగ్/ ఇంటర్వ్యూ & CTC నేగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ◆ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.01.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.02.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..