ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీ! | IPPB New Vacancies 2023 | Apply Online here..
IPPB New Vacancies Recruitment 2023 | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరొక శుభ వార్త చెప్పింది!. తాజాగా శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 02.03.2023 ఉదయం 10:00 నుండి 22.03.2023 రాత్రి 1 1:59 నిమిషాలకు వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 08. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 01, ప్రోడక్ట్ - 01, ఆపరేషన్ - 01, రిస్క్ మేనేజ్మెంట్ -01, ఫైనాన్స్ - 01, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 01.. ఇలా మొత్తం 08 శాశ్వత పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. Indian Post New Vacancies 2023 | App