భారత ప్రభుత్వ సంస్థ GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త !
డిగ్రీ & ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో వివిధ విభాగాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 31 ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ADVT NO: 05/2036 జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.09.2026 నుండి 03.10.2026 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, మొదలగు ముఖ్య తేదీలను మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 31.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా విద్యార్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.07.2026 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- నుండి రూ.40,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులు & మాజీ సైనికులు మరియు అంతర్గత ఉద్యోగులకు ఫీజు మినహాయించారు.
- ఇతరులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.09.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 03.10.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://goashipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment