ASRB - ICAR 349 Project Coordinator Vacancies Recruitment 2022 | భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..
భారత ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నాన్-రిసెర్చ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 349 కేంద్రాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 11, 2022 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తప్పక చదవండి :: SBI కస్టమర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్నా 47 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 349. విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ సైన్స్ గ్రాడ్యుయేషన్/ అగ