అంగన్వాడీ పోషణ్ 2.O పథకం కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు. ఎంపిక అయితే 30000 జీతం. పూర్తి వివరాలు.
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ బాపట్ల జిల్లా లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
🎯 బాపట్ల జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, సాక్ష్యం అంగన్వాడీ పోషణ 2.O క్రింద డిస్టిక్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 07.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 11.03.2026 నుండి 21.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 1.
📋 పోస్ట్ పేరు:
- జిల్లా కోఆర్డినేటర్ - 1.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో (డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికేషన్) లను అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- మంచి రాత నైపుణ్యం లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెరిట్ లిస్ట్ ప్రకటన తదుపరి అభ్యర్థనలు స్వీకరించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.30,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://bapatla.ap.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 11.02.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 21.03.2026 at 04:59 PM.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, బాలసదనం అక్బర్ పేట, అగ్నిమాపక కార్యాలయం పక్కన, బాపట్ల, బాపట్ల జిల్లా.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment