APSRTC Apprentices Recruitment 2022 | 10th Pass Can Apply | Check Vacancies, Salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 వ తరగతి అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం నిరుద్యోగ యువతకు తెలిసిందే.. కానీ 10 వ తరగతి అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన, విద్యార్హత వివరాల విషయానికి వచ్చేసరికి.. ప్రామాణికంగా 10 వ తరగతి అర్హత ఉన్నా కానీ, దానికి తోడుగా వివిధ విభాగాల్లో ITI ట్రేడ్ అప్రెంటిషిప్ / టైపింగ్/ టెక్నికల్ అర్హతను జోడిస్తూ నోటిఫికేషన్ల ను ప్రకటిస్తున్నారు.. కాబట్టి నిరుద్యోగ యువత భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను సునాయాసంగా చేజిక్కించుకోవడానికి, అప్రెంటిషిప్/ టైపింగ్/ టెక్నికల్ విద్యార్హతలను కలిగి ఉండాలి. ఇలాంటి అవకాశాలను నిరుద్యోగ యువతకు అప్రెంటిటీషిప్ ఇండియా పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ అవకాశాలను అందిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) వెస్ట్ గోదావరి పరిధిలో 3 ఫిట్టర్ అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10 వ తరగతి