Singareni JOBs 2022 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!... | 1300 ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే.
నిరుద్యోగులకు శుభవార్త! SCCL సింగరేణి కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. కొద్ది రోజుల క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు "ఇంటర్నల్ & ఎక్స్టర్నల్" నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా మరొక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం. Free Training for JOBs - 2022 | టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | వివరాలివే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్ లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, మెకానిస్ట్.. మొదలగు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఐటీఐ అర్హత కలిగినటువంటి అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో అందుబాటులోకి రానుంది.. తాజాగా ప్రకటించిన సర్కులర్ ప్రకారం ఈ వివరాలను మీకు తెలియపరుస్తున్నాను. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి నుండి అధికారిక SCCL