ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రముఖ మ్యూజియం దరఖాస్తులు ఆహ్వానం. 10th పాస్ ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.

శాశ్వత ఉద్యోగ అవకాశాలు: భారత ప్రభుత్వ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం బెంగళూరు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నాలజికల్ మ్యూజియం వివిధ శాశ్వత స్థానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & నోటిఫికేషన్ ప్రమాణాల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12 పోస్టుల వారీగా ఖాళీలు : ఎగ్జిబిషన్ అసిస్టెంట్ 'A' - 01, టెక్నీషియన్ 'A' - 04, ఆఫీస్ అసిస్టెంట్ (Gr-III) - 05. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ 'A' పోస్టులకు విజువల్ ఆర్ట్/ ఫైన్ ఆర్ట్స్/ కమర్షియల్ ఆర్ట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. టెక్నీషియన్ 'A' పోస్టు...