గ్రాడ్యుయేట్ లకు 💥అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ✨100 శాశ్వత ఉద్యోగాల భర్తీ THDC Opening 100 Vacancies No Exam Required Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiWvT3iVcrf_-4L-IQ-dsdsrRdul1Fr0jImyq4TFn8crmG6P6U2v3JDYlGCXNguzYr4xDhWLa5NKz_Jhn2Nb0j5HsmfVbZcaLOp0Bj4pTrzBUlXMDcupZy7V4DosbAceHPpwfpOzI28WFEKqIv4kGuLiC96RnbOqzn4iYZRa-6sX6-GVJ-3QtjMyM7qpsg/w668-h551/TSDCH%20100%20Vacancies%20Noti-2024.jpg)
గ్రాడ్యుయేట్ లకు 💥అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల ✨100 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చివరి తేదీ: 29.03.2024. భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Advt.No-02/2024 , తేదీ: 28.02.2024 న జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు 28.02.2024 నుండి 29-03-2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలైన; విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 100 . విభాగాల వారీగా ఖాళీలు వివరాలు : ఇంజనీరింగ్ ట్రైనీ - సివిల్ - 40, ఇంజనీరింగ్ ట్రైనీ - ఎలక్ట్రికల్ - 25, ఇంజనీరింగ్ ట్రైనీ - మెకానికల్ - 30, ఇంజనీరింగ్ ట్రైనీ - ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ - 05. విద్యార్హత : ప్రభ