TSPSC Intermediate & Technical Education Non-Teaching Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీ తో 71 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
బ్యాచిలర్ డిగ్రీ తో 71 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తూ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది.. ఉద్యోగ నియామకాల్లో భాగంగానే తాజాగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:30/2022, తేదీ: 31/12/2022 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21/01/2023 నుండి 10/02/2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 71 . పోస్ట్ పేరు :: లైబ్రేరియన్ . విభాగాల వారీ ఖాళీలు: 1. ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో లైబ్రేరియన్ - 40 2. టెక్నికల్ విద్యా విభాగంలో లైబ్రేరియన్ - 31. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుం