✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSPSC Intermediate & Technical Education Non-Teaching Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీ తో 71 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..

    బ్యాచిలర్ డిగ్రీ తో 71 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తూ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది.. ఉద్యోగ నియామకాల్లో భాగంగానే తాజాగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:30/2022, తేదీ: 31/12/2022 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21/01/2023 నుండి 10/02/2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..


    ఖాళీల వివరాలువివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 71.


    పోస్ట్ పేరు :: లైబ్రేరియన్.


    విభాగాల వారీ ఖాళీలు:

    1. ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో లైబ్రేరియన్ - 40

    2. టెక్నికల్ విద్యా విభాగంలో లైబ్రేరియన్ - 31.


    విద్యార్హత:

    ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..

    ✓ ఇంటర్ మీడియట్ విద్యా విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు : ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఈ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ విభాగంలో లైబ్రేరియన్ సైన్స్ కనీసం 50 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.

    ✓ టెక్నికల్ విద్య విభాగంలో లైబ్రేరియన్ సైన్స్ పోస్టులకు : లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటరీ సైన్స్ తత్సమాన మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.

    • అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్(SLET)/ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) (లేదా) Ph.D అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    ✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాలు వరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపు లను కల్పించింది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ✓ OMR బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఉంటాయి.

    ✓ హాల్టికెట్లను పరీక్ష తేదీ లకు 7 రోజుల ముందుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.


    పరీక్ష సెంటర్ :: హైదరాబాద్ మాత్రమే.


    పరీక్ష సిలబస్:

    ✓ పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సునంద 150 ప్రశ్నలు అడుగుతారు.

    ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.

    పరీక్ష పేపర్ ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.


    ✓ పేపర్-2 లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిప్లమా స్థాయి) నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.

    ప్రతి ప్రశ్నకు రెండు(2) మార్కులు కేటాయించారు.

    పరీక్ష పేపర్ ఇంగ్లీస్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

    పూర్తి వివరణత్మక సిలబస్ అధికారిక నోటిఫికేషన్ లో ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తనిఖీ చేయండి.


    గౌరవ వేతనం:

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.54,220 - రూ.1,33,630 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

     

    దరఖాస్తు ఫీజు:

    దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-.

    పరీక్ష ఫీజు రూ.120/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంప్రారంభం : 21/01/2023 ఉదయం 10:30 గంటల నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10/02/2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ : https://www.tspsc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp                    

    Click Here

    To Join Telegram Channel      

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..