టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తకి ఈనెల 9న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువతకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 09.04.2026 న ఉదయం 09:00 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం నూజివీడు నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్రీయ విద్యాలయం నూజివీడు , టీచింగ్ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు 2026-2027: ప్రైమరీ టీచర్ (మ్యూజిక్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్) కాంట్రాక్ట్ ఉద్యోగాలు రూ.21,250 - 27,500/-. కేంద్రీయ విద్యాలయం నూజివీడు. ఇంటర్వ్యూ తే...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















