టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తకి ఈనెల 9న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు..
- నిరుద్యోగ యువతకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం, టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 09.04.2026 న ఉదయం 09:00 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం నూజివీడు నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కేంద్రీయ విద్యాలయం నూజివీడు, టీచింగ్ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు 2026-2027:
- ప్రైమరీ టీచర్ (మ్యూజిక్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్)
- కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- రూ.21,250 - 27,500/-.
- కేంద్రీయ విద్యాలయం నూజివీడు.
- ఇంటర్వ్యూ తేదీ 09.04.2026.
పోస్టుల వివరాలు :
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
- ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed,
- డిగ్రీతో B.Ed ఉత్తీర్ణత తో CTET( Pare-I, Paper-II) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- హిందీ / ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బోధించే నైపుణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,250 - 27,500/- ప్రతి నెల చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
👨💻 ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment