పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ NUHM Recruitment for 18 Posts No Exam Apply here.

కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయమ, జాతీయ అర్బన్ ఆరోగ్య మిషన్ (UPHCs) పథకం కింద కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ 18 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 03.02.2026 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ, పశ్చిమగోదావరి జిల్లా నందు జాతీయ అర్బన్ ఆరోగ్య మిషన్(UPHCs) స్కీం నందు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న పోస్టులు అందుబాటులో ఉన్నాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 18. పోస్టుల ...