ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ. IITM Opening 41 Permanent Positions Rect 2024 Apply Online here..
ఇంటర్, ఐటిఐ, డిప్లమాతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. బంపర్ నోటిఫికేషన్ Advertisement No.IITM/R/2/2024, Dated: 02.03.2024 జారీ చేసింది. జూనియర్ టెక్నీషియన్ విభాగంలో ఒక (1) పోస్ట్ దివ్యాంగులకు రిజర్వ్ చేయబడి ఉంది. అభ్యర్థులు గమనించండి. శాశ్వత ప్రాతిపాదికన రాత పరీక్షలను నిర్వహించి నియామకాలు చేపట్టనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 41 , విభాగాల వారీగా ఖాళీల వివరాలు: సూపరింటెండింగ్ ఇంజనీర్ - 01, జూనియర్ టెక్నీషియన్ - 40. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. సూపరింటెండింగ్ ఇంజనీర్ - పోస్టులకు దరఖాస్తు చ