DMHO KMM 99 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు పోస్టులు అప్లై లింక్
రాత పరీక్షలు లేకుండా! జిల్లా ఆరోగ్యశాఖలో 99 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. GNM, B.Sc Nursing, ANM, DMLT, MBBS అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO మరియు NHM ఖమ్మం జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన స్థానిక అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను పోస్ట్ ద్వారా/ నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 99. విభాగాలు : స్టాఫ్ నర్స్ ANM ల్యాబ్ టెక్నీషియన్ ఫ...














